సీజనల్ వ్యాధులపై అవగాహన సమావేశం

75చూసినవారు
సీజనల్ వ్యాధులపై అవగాహన సమావేశం
ధర్మారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సుస్మిత ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై సోమవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుస్మిత మాట్లాడుతూ. రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంగన్వాడి టీచర్లు, ఆరోగ్య సిబ్బందికి అవగాహన కల్పించారు. ప్రతి శుక్రవారం గ్రామాల్లో డ్రైడే నిర్వహించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్