ధర్మపురి: తప్పిపోయిన బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగింత

70చూసినవారు
ధర్మపురి: తప్పిపోయిన బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగింత
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట మల్లన్న జాతరలో తప్పిపోయిన బాలున్ని గొల్లపల్లి పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. దొంగ మల్లన్న జాతరలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆకుల హిమాన్ష్ (2)అనే బాలుడు తప్పిపోగా అబ్బాయి ఆచూకీ తెలుసుకొని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా అబ్బాయి తల్లిదండ్రులు గొల్లపల్లి ఎస్సై చిర్ర సతీష్, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్