పద్మశాలి సంఘం నూతన కమిటీ ఎన్నిక

61చూసినవారు
పద్మశాలి సంఘం నూతన కమిటీ ఎన్నిక
ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బత్తుల నరేష్, ఉపాధ్యక్షులుగా కోడూరి చంద్రమౌళి, కోశాధికారిగా బత్తుల వెంకటేశం, ప్రధాన కార్యదర్శిగా ఐట్ల లక్ష్మీనారాయణ, కార్యవర్గ సభ్యులుగా కోడూరి కనకయ్య, కొక్కుల రాంనారాయణ, గోనె లక్ష్మీనారాయణ, దేవసాని రాజయ్య, గాలిపెల్లి భూమయ్య, గౌడ తిరుపతి బత్తుల రాజయ్య, పద్మశాలి కులస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్