ధర్మపురి దేవస్థానం ఆదాయ వివరాలు

72చూసినవారు
ధర్మపురి దేవస్థానం ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి శనివారం రూ. 2, 55, 344 ఆదాయం సమకూరింది. ఇందులో టికెట్ల ద్వారా రూ. 1, 34, 980, ప్రసాదాల ద్వారా రూ. 1, 02, 380 అన్నదానం కోసం రూ. 17, 984 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి సంకటాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్