ధర్మపురి దేవస్థానం ఆదాయ వివరాలు

84చూసినవారు
ధర్మపురి దేవస్థానం ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి బుధవారం రూ. 1, 08, 321 ఆదాయం సమకూరింది. ఇందులో టికెట్ల ద్వారా రూ. 63, 010, ప్రసాదాల ద్వారా రూ. 35, 000, అన్నదానం కోసం రూ. 10, 311 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో సంకటాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్