ఆదర్శ పాఠశాల ప్రాథమిక 'కీ' విడుదల: ప్రిన్సిపల్

59చూసినవారు
ఆదర్శ పాఠశాల ప్రాథమిక 'కీ' విడుదల: ప్రిన్సిపల్
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఇటీవల 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఇటీవల నిర్వహించిన ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక 'కీ' వెలువడినట్లు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ మన్నె దీనా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాసిన విద్యార్థులు వెబ్ సైట్ http: //telanganams. cgg. gov. in ద్వారా వివరాలు తెలుసుకోవచ్చునని ప్రిన్సిపల్ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్