ధర్మపురి క్షేత్రం ఆదాయ వివరాలు

50చూసినవారు
ధర్మపురి క్షేత్రం ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి గురువారం రు. 2, 05, 976 ఆదాయం సమకూరింది. ఇందులో టికెట్ల ద్వారా రూ. 98, 816, ప్రసాదాల ద్వారా రూ. 81, 615, అన్నదానం కోసం రూ. 25, 546 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్