భరణి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు

70చూసినవారు
'భరణి' నక్షత్రంను పురస్కరించుకుని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ దేవాలయమైన శ్రీయమధర్మరాజు ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తం తో అబిషేకం, ఆయుష్షు హోమం, హరతి, మంత్రపుష్పం కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిపించారు. ఈ పూజల్లో ఈవో సంకటాల శ్రీనివాస్, వేదపండితులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్