హుజురాబాద్ లో అంబేద్కర్ వర్ధంతి

55చూసినవారు
హుజురాబాద్ లో అంబేద్కర్ వర్ధంతి
హుజురాబాద్ పట్టణంలో ప్రధాన తంతి తపాలా కార్యాలయం నందు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారతరత్న అంబేద్కర్ 68 వ వర్థంతి వేడుకలను కార్యాలయం ఆవరణలో చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ మాట్లాడుతూ భారతదేశంలో పేదరికం, నిరుద్యోగం, ఆకలి కేకలు, ఉన్నాయి అన్నారు. అంబేద్కర్ ఆశయా సాధనకు కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్