క్లినికల్ కార్డియాలజీ ఫెలోషిప్ పూర్తిచేసిన సందర్భంగా సన్మానం

586చూసినవారు
క్లినికల్ కార్డియాలజీ ఫెలోషిప్ పూర్తిచేసిన సందర్భంగా సన్మానం
హుజురాబాద్ కు చెందిన డాక్టర్ పోతరాజు శ్రీనివాస్ ఇటీవల ఫెలో షిప్ ఇన్ క్లినికల్ కార్డియాలజీ పూర్తి చేసిన సందర్భంగా గురువారం హుజురాబాద్ పెరిక సంఘం నాయకులు హుజురాబాద్ లో శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. మీస రమేష్, బండి రమేష్, శ్రీనివాస్, వీరయ్య, వెంకట్రాజం, ప్రభాకర్, పరమేశ్వర్, కనకయ్య, తిరుమలేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్