హుజురాబాద్‌: గ్రంథాలయంలో రేకుల షెడ్డు ప్రారంభం

67చూసినవారు
హుజురాబాద్‌: గ్రంథాలయంలో రేకుల షెడ్డు ప్రారంభం
హుజురాబాద్‌లోని గ్రంథాలయ లైబ్రేరియన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ నరేందర్ రెడ్డి గ్రంథాలయం ఆవరణలో నూతన రేకుల షెడ్డును గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జీ లైబ్రేరియన్ కనక లక్ష్మి మాట్లాడుతూ ఈ షెడ్డు నిర్మాణం కోసం నరేందర్ రెడ్డి లక్ష రూపాయలతో విరాళాలు అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠకులు, పోటీ పరీక్షల అభ్యర్థులు, విద్యావంతులు, కౌన్సిలర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్