కాంగ్రెస్ లోకి చేరికలు

557చూసినవారు
కాంగ్రెస్ లోకి చేరికలు
హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ సమక్షంలో శనివారం పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని ప్రణవ్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. హుజురాబాద్ మున్సిపల్ 11వ వార్డు కౌన్సిలర్ దండ శోభ, మాజీ ఎంపిటిసి దండ విక్రమ్ రెడ్డి, నాయకులు దండ భాస్కర్ రెడ్డి, అనసూర్య, మధు, దిలిప్ రెడ్డి, లక్ష్మారెడ్డి, తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్