కమలాపూర్: తమకు రుణమాఫీ కాలేదని ఒంటి కాలిపై నిరసన

59చూసినవారు
తమకు రుణమాఫీ కాలేదని నిరసిస్తూ కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామస్తులు గ్రామపంచాయతీ వద్ద ఒంటి కలిపై నిలబడి తమ నిరసనను వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో కూడా తమకు పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదని, ఇప్పుడు కూడా 2 లక్షల రుణమాఫీ కాలేదని, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ఈ రాష్ట్రంలో రైతులకు న్యాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్