కొత్తకొండ ఆలయంలో భక్తుల సామూహిక పారాయణం

55చూసినవారు
కొత్తకొండ ఆలయంలో భక్తుల సామూహిక పారాయణం
భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ గ్రామంలోని శ్రీ వీరభద్రస్వామి స్వామి ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక శ్లోకాలు పారాయణం చేసి భదాకాళి అమ్మవారికి పసుపు కుంకుమ పూలతో పూజారి రాంబాబు పూజలు నిర్వహించారు. భక్తులు హారతి తీసుకొని దేవుని సన్నిధిలో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు విచ్చేశారు.

సంబంధిత పోస్ట్