మంత్రి పొన్నం వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

66చూసినవారు
హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగించుకొని ఎల్కతుర్తి వెళ్తుండగా, ఆయన కాన్వాయ్ ను పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులకు మంత్రి పొన్నం పూర్తిగా సహకరించారు. ఆయనతో పాటు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్