హుజురాబాద్ లో వర్షం

51చూసినవారు
హుజారాబాద్ నియోజకవర్గంలో గురువారం ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి అధిక ఉక్క పోత, ఎండతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

సంబంధిత పోస్ట్