మహిళల రక్షణ కొరకే షీటీంలు: సీఐ శ్రీలత

1097చూసినవారు
మహిళల రక్షణ కొరకే షీటీంలు: సీఐ శ్రీలత
కరీంనగర్ షీటీం బృందం సభ్యులు సోమవారం బీసీ స్టడీ సర్కిల్ లోని అభ్యర్థులకు షీటీం పనిచేయు విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీలత మాట్లాడుతూ మహిళల రక్షణ కొరకే షీటీంలు ఉన్నాయని అన్నారు. మహిళల చట్టాలు, మహిళల రక్షణ, సైబర్ నేరాలు, డయల్ 100, మొదలగు విషయాలపై అవగాహన కల్పించారు. ఎవరైనా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే షీటీం కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్