వీవీ ప్యాట్స్ ల్లో జాగ్రత్తగా సింబల్ లోడింగ్ చేపట్టాలి

64చూసినవారు
వీవీ ప్యాట్స్ ల్లో జాగ్రత్తగా సింబల్ లోడింగ్ చేపట్టాలి
వీవీ ప్యాట్స్ ల్లో జాగ్రత్తగా సింబల్ లోడింగ్ చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సిబ్బందిని ఆదేశించారు. శనివారం హుజూరాబాద్ లోని జూనియర్ కళాశాలలో వీవీ ప్యాట్స్ ల్లో సింబల్ లోడింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాగ్రత్తలపై సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని సింబల్ లోడింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్