కమలాపూర్ లో వాహనాల తనిఖీలు

85చూసినవారు
హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో ఎస్ఐ వీరభద్రరావుఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనాల డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అక్రమంగా మద్యాన్ని, డబ్బులు వాహనాల్లో తరలించే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్