ఏఎస్సై సేవలు ఎంతో స్ఫూర్తివంతమైనవి: ఏఎస్పీ

70చూసినవారు
ఏఎస్సై సేవలు ఎంతో స్ఫూర్తివంతమైనవి: ఏఎస్పీ
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఏఎస్సై సత్యనారాయణ పదవి విరమణ కార్యక్రమం జరిగింది. ఆయనకు శాలువా కప్పి, పూలమాలలతో ఆయన్ను ఘనంగా సత్కరించారు జిల్లా అదనపు ఎస్పీ వినోద్ కుమార్ కుటుంబానికి దూరంగా ఉంటూ సేవకందించడం ఎంతో గర్వకారణం అని కొనియాడారు. ప్రతి ఉద్యోగికి జీవితంలో పదవీ విరమణ తప్పదని అన్నారు.

సంబంధిత పోస్ట్