రోడ్డు ప్రమాదంలో కేబుల్ ఆపరేటర్ కు గాయాలు

14858చూసినవారు
రోడ్డు ప్రమాదంలో కేబుల్ ఆపరేటర్ కు గాయాలు
జగిత్యాల జిల్లా కొండగట్టు దొంగలమర్రి మధ్య బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. దొంగలమర్రి వద్ద కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామ కేబుల్ ఆపరేటర్ వేణు, తన కుమారునికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం జగిత్యాలకు తరలించారు.

సంబంధిత పోస్ట్