చిరుతల రామాయణంకు లక్ష రూపాయలు విరాళం

1523చూసినవారు
చిరుతల రామాయణంకు లక్ష రూపాయలు విరాళం
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన శ్రీ రామ కళ భక్త మండలి చిరుతల రామాయణం నిర్వహణ కొరకు జీరెడ్డి మహేందర్ రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి లక్ష రూపాయలు విరాళంగా బుధవారం అందజేశారు. సామాజిక సేవకుడుగా ఇంతకు పూర్వం కూడా భక్త మార్కండేయ గుడి నిర్మాణం కోసం యాబ్భై వేలు విరాళంగా అందించి ఉదారతను చాటుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్