స్కూల్ కరస్పాండెంట్లకు డిటిఓ సూచనలు

69చూసినవారు
స్కూల్ కరస్పాండెంట్లకు డిటిఓ సూచనలు
జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా రవాణా శాఖ అధికారి వంశీధర్ ఆధ్వర్యంలో స్కూల్ బస్ కరస్పాండ్లకు బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 15 సంవత్సరాల బస్సులు రోడ్డుపైకి ఎక్కకూడదన్నారు. తక్షణమే వాటిని స్క్రాప్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి వంశీధర్, ఎంవిఐ రామారావు, ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్లు గంగారెడ్డి, శ్రీధర్ రావు, జగన్మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్