సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

56చూసినవారు
సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ
జగిత్యాల పట్టణంలోని తహశీల్ చౌరస్తా వద్ద తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇందులో పలువురు సీనియర్ సిటిజన్స్ సంఘాల నాయకులు, జగిత్యాల పట్టణంలోని సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్