ఘనంగా పోచమ్మ బోనాలు

83చూసినవారు
ఘనంగా పోచమ్మ బోనాలు
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం కొనాపూర్ లో గురువారం నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి పాల్గొని బోనమెత్తారు. ఈ కార్యక్రమంలో సారంగాపూర్ మండల బిజెపి ఉపాధ్యక్షురాలు దోసరపు సువర్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దెల గంగరాజాం, కాసనవద హరీష్, కాసనవద శాంతయ్య, మల్లేష్, శేఖర్ పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్