జగిత్యాల జిల్లా కేంద్రంలో అమానవీయ ఘటన

73చూసినవారు
జగిత్యాల జిల్లా కేంద్రంలో అమానవీయ ఘటన
జగిత్యాలకు చెందిన సాదుల సత్తమ్మ తనకు కొడుకు లేకపోవడంతో మరిది కొడుకులకు ఆస్తులు పంచినది. మంగళవారం అనారోగ్యంతో సత్తమ్మ మృతి చెందితే ఇంట్లోకి రాకుండా ఆ కొడుకులు అడ్డుకున్నారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు తాళాలు పగలగొట్టి మృతదేహాన్ని ఇంట్లో కాసేపు ఉంచారు. అనంతరం కొడుకులు సత్తమ్మ చివరి అంత్యక్రియల ప్రక్రియను ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పగించినారు. చితికి నిప్పు పెట్టకుండా అనాధ శవంగా మార్చిన తీరు పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేసారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్