జగిత్యాల: తుపాకులతో చితకబాధి 7 తులాల బంగారం చోరీ

72చూసినవారు
జగిత్యాల: తుపాకులతో చితకబాధి 7 తులాల బంగారం చోరీ
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున నలుగురు దొంగలు గ్రామానికి చెందిన కాసం ఈశ్వరయ్య అనే వ్యాపారి ఇంట్లో తుపాకులతో చొరబడి ఈశ్వరయ్య దంపతులను తాళ్ళతో కట్టేసి విచక్షణా రహితంగా తుపాకులతో చితకబాదారు. అనంతరం 7 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సంఘటనా స్థలానికి డిఎస్పీ రఘు చందర్ చేరుకుని విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం తో ఆదారాలు సేకరిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్