జగిత్యాల: లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత రక్త పరీక్ష

79చూసినవారు
జగిత్యాల: లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత రక్త పరీక్ష
జగిత్యాల పట్టణ కేంద్రంలో ఆదివారం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామాలయం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు 130 మందికి ఉచిత రక్త పరీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు తాటిపాముల వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి వడ్లగట్ట శంకర్, కోశాధికారి గుండేటి గంగాధర్, ఛార్టర్ ప్రెసిడెంట్ శ్రీరాముల సుదర్శన్, వైస్ ప్రెసిడెంట్ అల్నేని వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్