జగిత్యాల: ఫకీరు వేషంలో వచ్చి మహిళపై అత్యాచారయత్నం

54చూసినవారు
జగిత్యాల పట్టణంలోని హనుమాన్ వాడకు చెందిన ఓ మహిళకు తాయేత్తులు కడతామని ఇంట్లోకి ప్రవేశించి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు మెట్పల్లికి చెందిన మహమ్మద్ చాంద్ మియా అనే ఫకీరుపై శనివారం కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని పట్టణ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్