జగిత్యాల: సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి

79చూసినవారు
జగిత్యాల: సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి జగిత్యాలలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పుప్పాల సత్యనారాయన, చిట్ల గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినపెల్లి కాశీనాధం, వేముల పోచమళ్లు, బొందుకూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్