జీవన్ రెడ్డి బంగ్లాదేశ్ రోహింగ్యాలకు అభ్యర్థి

3638చూసినవారు
నిజామాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ శనివారం జగిత్యాల పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టణంలోని వి కే బి ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి బంగ్లాదేశ్ ముస్లిం రోహింగ్యాలకు అభ్యర్థి అన్నారు. తాను మోడీ సైనికుడిగా భారతీయుల పక్షాన అభ్యర్తిగా నిలిచానన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్