మిషన్ భగీరథ ఇంటింటి సర్వే వేగవంతం చేయాలి

57చూసినవారు
మిషన్ భగీరథ ఇంటింటి సర్వే వేగవంతం చేయాలి
మిషన్ భగీరథ ఇంటింటి సర్వే ద్వారా సేకరణ పనులను వేగవంతం చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. మంగళవారం జగిత్యాల గ్రామీణ మండలం చల్గల్ లో మిషన్ భగీరథ ఇంటింటి సర్వే పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సర్వే టీమ్ లు ప్రతీ ఇంటికి వెళ్లి మిషన్ భగీరథ కనెక్షన్ ఇచ్చిన ఇంటి యజమాని వివరాలు పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపివో దేవరాజ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్