ఎండపల్లి మండలంలో రేపు రాములోరి కళ్యాణ వేడుకలు

79చూసినవారు
ఎండపల్లి మండలంలో రేపు రాములోరి కళ్యాణ వేడుకలు
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం లోని రాజారాంపల్లి, గుల్లకోట, ఎండపల్లి, కొత్తపేట, పాతగూడూరు, కొండాపూరు, గొడిశెలపేట గ్రామల్లోని రాములోరి మరియు ఆంజనేయ స్వాముల దేవాలయాలో బుధవారం శ్రీ సీతా రామచంద్ర స్వాముల వారి కళ్యాణ క్రతువుల కార్యక్రమాల్ని నిర్వహించే ఏర్పాట్లలో నిర్వాహకులు నిమగ్నమయ్యారు. ధూప, దీప నైవేద్య నిత్యార్చకుల మరియు ప్రత్యేక పురోహితుల వేద మంత్రోచ్చరణల మధ్య రాములోరి కళ్యాణ క్రతువులు జరగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్