కాలువను తలపిస్తున్న ఎండపల్లి మండల కేంద్రంలోని రోడ్లు

75చూసినవారు
కాలువను తలపిస్తున్న ఎండపల్లి మండల కేంద్రంలోని రోడ్లు
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంకు వెళ్లే రోడ్డు చిన్న పాటి చినుకులకు వర్షపు నీరు చేరి కాలువను తలపిస్తుండడంతో రోడ్డు పై నడిచే వారు, వాహనాలపై వెళ్లే వారు తీవ్ర ఆసౌకర్యానికి గురవుతున్నారని ప్రతిపక్ష నేతలు, ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వెల్గటూరు మండలంలోనే మేజర్ గ్రామ పంచాయతీ, అందులో మండల కేంద్రంలోని వాడల రోడ్లు ఇలా ఉండడం గమనార్హం.

సంబంధిత పోస్ట్