బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థి

7364చూసినవారు
బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థి
తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని ఓ ప్రైవేట్ హాస్టల్ బిల్డింగ్ పై నుంచి శుక్రవారం ఉదయం మాస శివప్రియ 20 అనే విద్యార్థిని దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్ర గాయాలైన విద్యార్థినిని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శివప్రియ ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సెకండియర్ చదువుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్