సదా మీ సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

549చూసినవారు
సదా మీ సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
కరీంనగర్ లో సదా మీ సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాచమల్ల కిరణ్ పుట్టినరోజు సందర్భంగా శనివారం మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 200 మందికి రోగి బంధువులకు అన్నదానం కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో సదా మీ సేవా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బెజగం మధు, ఉపాధ్యక్షులు చింత క్రాంతి కుమార్, సభ్యులు మాడిశెట్టి ప్రవీణ్, చిందం వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్