డైరీ పార్లర్ ప్రారంభం

66చూసినవారు
డైరీ పార్లర్ ప్రారంభం
కరీంనగర్ లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన "శక్తి మిల్క్ & మిల్క్ ప్రోడక్ట్స్" డైరీ పార్లర్ ను మంగళవారం నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్