కరీంనగర్: ప్రజాపాలన ప్రజావిజయోత్సావల సంబరాలు నిర్వహించిన ఎమ్మెల్యే లు

51చూసినవారు
కరీంనగర్: ప్రజాపాలన ప్రజావిజయోత్సావల సంబరాలు నిర్వహించిన ఎమ్మెల్యే లు
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు -2024 సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మానకొండూర్ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్