ధ్వజపతాక ప్రతిష్ట వేడుకలో పాల్గొన్న మేయర్

55చూసినవారు
ధ్వజపతాక ప్రతిష్ట వేడుకలో పాల్గొన్న మేయర్
కరీంనగర్ భగత్ నగర్ లోని కలెక్టరేట్ హెలిప్యాడ్ గ్రౌండ్ ప్రక్కన ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ద్వారాతోరణ పూజ మరియు ధ్వజపతాక ప్రతిష్ట వేడుకలో నగర మేయర్ వై. సునీల్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్