బిఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం

539చూసినవారు
బిఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం
కరీంనగర్ పట్టణంలోని 60వ డివిజన్ లో సోమవారం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా డివిజన్ ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగులతో పాటు కరీంనగర్ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, నగర మేయర్ సునీల్ రావు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ, బి. ఆర్ ఎస్. పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్, స్థానిక కార్పొరేటర్ వాల రమణారావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్