సహనకు కంగ్రాట్స్ చెప్పిన స్మితా సబర్వాల్

2258చూసినవారు
సహనకు కంగ్రాట్స్ చెప్పిన స్మితా సబర్వాల్
కరీంనగర్ కు చెందిన కొలనుపాక సహన సివిల్స్ ఫలితాల్లో 739వ ర్యాంకు సాధించారు. గతంలో కరీంనగర్ కలెక్టర్గా విధులు నిర్వహించిన స్మితా సబర్వాల్ తనకు ఆదర్శమన్నారు. ఏ క్యాడర్ వచ్చినా ఐఏఎస్ కావడమే లక్ష్యమని పేర్కొన్నారు. తన రోల్ మోడల్ స్మితా సబర్వాల్ అని సహన పేర్కొనగా. ట్విట్టర్లో స్మిత బుదవారం స్పందించారు. 'ప్రియమైన సహన. మీ ఎంపికకు శుభాకాంక్షలు. అంటూ అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్