మంత్రి బండి సంజయ్ కి శుభాకాంక్షలు తెలిపిన మేయర్

58చూసినవారు
మంత్రి బండి సంజయ్ కి శుభాకాంక్షలు తెలిపిన మేయర్
నరెంద్ర మోడి కేబినెట్ లో చోటు దక్కించుకొని కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి నగర మేయర్ యాదగిరి సునీల్ రావు సోమవారం ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ కరీంనగర్ నగరపాలక సంస్థ కార్పోరేషన్ లో కార్పోరేటర్ గా పనిచేసి. ప్రజలకు సేవలందించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్