బిఆర్ఎస్ ప్రచారానికి అపూర్వ స్పందన

541చూసినవారు
బిఆర్ఎస్ ప్రచారానికి అపూర్వ స్పందన
బీఆర్‌ఎస్‌ ప్రచారానికి అపూర్వ స్పందన వస్తున్నదని బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు. రేవంత్‌ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. కరెంటు సరిగా లేక రైతుల మోటార్లు కాలిపోతున్నాయని చెప్పారు. కరీంనగర్‌లో మాజీ మంత్రి గంగుల కమలాకర్‌, పార్టీ నాయకులతో కలిసి వినోద్‌ మీడియాతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్