జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత ఎంతంటే?

77చూసినవారు
జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత ఎంతంటే?
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. శనివారం అత్యధికంగా కరీంనగర్ జిల్లా వీణవంకలో 46. 8°C, జగిత్యాల జిల్లా అల్లీపూర్, జైనలో 46. 8°C, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 45. 9°C, జగిత్యాల జిల్లా వెల్గటూర్ లో 45. 9°C ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. రికార్డ్ స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అవుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్