ఫోటోగ్రాఫర్లకు 10 లక్షల ప్రమాద బీమా పాలసి అందజేత

1554చూసినవారు
ఫోటోగ్రాఫర్లకు 10 లక్షల ప్రమాద బీమా పాలసి అందజేత
మెట్ పల్లి పట్టణంలో బుధవారం మెట్ పల్లి కెమెరా క్లబ్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో సంఘ సభ్యులకు అధ్యక్షులు శ్రీ పెరంబుదిరి శ్రీధర్ 10 లక్షల రూపాయల విలువ గల ప్రమాద బీమా పాలసీలను అందజేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ జీవనోపాధి పోరాటం లో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు దీమా ఉండటానికి సంఘము ఆధ్వర్యంలో పాలసీలను తీసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్