చికిత్స పొందుతూ యువకుడు మృతి

85చూసినవారు
చికిత్స పొందుతూ యువకుడు మృతి
మేడిపల్లి మండలం కాచారం గ్రామ శివారులో శనివారం ఆటో, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన చిట్యాల సాగర్ అనే యువకుడు తీవ్ర గాయాలపాలయ్యా డు. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.

సంబంధిత పోస్ట్