గ్రామ పంచాయతీకి ఫ్రీజర్ వితరణ

568చూసినవారు
గ్రామ పంచాయతీకి ఫ్రీజర్ వితరణ
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేట గ్రామానికి చెందిన మహమ్మద్ చాంద్ పాషా అతని భార్య సఫియా జ్ఞాపకార్థం గ్రామ పంచాయతీకి ఫ్రీజర్ కొనుగోలు నిమిత్తం రూ.60 వేలు ఎమ్మెల్యే చేతుల మీదుగా విరాళం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్