గర్భ నిరోధక సాధనాలు ఎన్ని రకాలు?

77చూసినవారు
గర్భ నిరోధక సాధనాలు ఎన్ని రకాలు?
ఏళ్ల తరబడి గర్భం రాకుండా నివారించుకోవడానికి రెండు రకాలున్నాయి. పదే పదే మాత్రలు వేసుకునే బదులు.. ఈ సాధనాల్ని ఒక్కసారి అమర్చుకుంటే ఇక సమస్య ఉండదన్నది చాలామంది మహిళల అభిప్రాయం. మొదటిది కాపర్‌ ఆధారిత గర్భనిరోధక సాధనాలు. సాధారణంగా ఇవి అమర్చుకున్న నాటి నుంచి 12 ఏళ్ల పాటు గర్భం రాకుండా నివారిస్తాయంటున్నారు నిపుణులు. రెండోది హార్మోన్‌ ఆధారిత గర్భనిరోధక సాధనాలు. వీటిలో కొన్ని బ్రాండ్స్‌ 3 ఏళ్ల పాటు, మరికొన్ని బ్రాండ్స్‌ 6 ఏళ్ల పాటు రక్షణ కల్పిస్తాయట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్