తడగొండలో నల్లాల బావి దగ్గర అగ్ని ప్రమాదం

5149చూసినవారు
తడగొండలో నల్లాల బావి దగ్గర అగ్ని ప్రమాదం
తడగొండ గ్రామంలో నల్లాల బావి దగ్గర శనివారం అగ్ని ప్రమాదం తప్పిన ప్రమాదం. స్టార్టర్, వైరులు కాలిపోవడంతో ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించిన కార్యదర్శి మల్లేష్. చెను పనిలో నిమగ్నమైన రైతులు వెంటనే స్పందించి మంటలను అర్పేటయటం తో పెను ప్రమాదం తప్పినదని మోటార్ స్టాటరు వైరు, కాలిపోవడం జరిగింది. గ్రామ ప్రజలకు నీటి సరఫరా లో ఎలాంటి అవంతరాలు లేకుండా వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతామని కార్యదర్శి తెలిపారు.

సంబంధిత పోస్ట్