విద్యార్థికి పాముకాటు..!

60చూసినవారు
విద్యార్థికి పాముకాటు..!
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలోని బీసీ వెల్ఫేర్ స్కూల్ లోని విద్యార్థి పాము కాటు గురయ్యాడు. ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాకు చెందిన రామవత్ రోహిత్ అనే బాలుడు బీసీ వెల్ఫేర్ స్కూల్ లో విద్యనభ్యసిస్తున్నాడు. శుక్రవారం పాము కరిచిందని కేకలు వేశాడు. గమనించిన స్కూల్ సిబ్బంది ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్